అన్వేషించండి
Nellore Minor Girl Assault case : రేప్ కాదు, దొంగతనం జరిగిందని నిర్ధారించిన పోలీసులు| ABP Desam
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో మైనర్ బాలిక రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో రేప్ జరగలేదని.. కేవలం దొంగతనం మాత్రమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు నిందితుడు మేనమామ నాగరాజేనని నిర్ధరించారు. నిందితుడిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని నెల్లూరు డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు..
న్యూస్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















