అన్వేషించండి
Advertisement
Navdeep: నవదీప్ నటిస్తున్న లవ్ మౌలి మోషన్ పోస్టర్ విడుదల
హీరో నవదీప్ పుట్టిన రోజు సందర్భంగా తాను తర్వాత చేయబోయే చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు 'లవ్ మౌలి' టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'లవ్ మౌలి నేనేరా మావ' అంటూ నవదీప్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంతో నవదీప్ 2.0ను చూడబోతారు అంటూ మోషన్ పోస్టర్ ప్రారంభంలో ప్రకటించారు. సినిమాలో నవదీప్ సరసన పంకూరి నటిస్తుండగా.. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
తిరుపతి
మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
క్రైమ్
ఓటీటీ-వెబ్‌సిరీస్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement