అన్వేషించండి
Nara Chandra Babu Naidu: పవన్ కల్యాణ్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తుపై చంద్రబాబు ఫన్నీ ఆన్సర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమల తాండాలో చంద్రబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తను ఒకతను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని..కలిసి పోటీ చేయాలని చంద్రబాబును కోరారు. కార్యకర్త ప్రశ్నకు సరదాగా సమాధానం ఇచ్చిన చంద్రబాబు...లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలన్నారు. ఏకపక్షంగా లవ్ చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు చమత్కరించటంతో సభలో నవ్వులు విరిసాయి.
న్యూస్
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















