X

కృష్ణా జిల్లా నందిగామలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత

By : ABP Desam | Updated : 25 Dec 2021 07:10 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

కృష్ణా జిల్లా నందిగామలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టిన బిల్డింగులు, షాపులను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్ఢుకున్నారు. కనీస సమాచారం లేకుండా జరుగుతున్న ఈ కూల్చివేతలపై భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. భారీ బందోబస్తు నడుమ ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వీడియోలు

Telangana: Online Classes నిర్వహణ పై సందిగ్ధం లో రాష్ట్ర విద్యా శాఖ| ABP Desam

COVID 19: 15-18 ఏళ్ల వయసు వారికి 50% పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు: ఆరోగ్య మంత్రి

షాద్ నగర్ రైల్వేస్టేషన్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ కి తీవ్రగాయాలు..చికిత్స పొందుతూ మృతి| ABP Desam

Lifting House With Jacks: మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న జాకీలతో పైకి లేపిన ఇల్లు | ABP Desam

PRC GO Copies: పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో వెల్లువెత్తుతున్న అసంతృప్తి|ABP Desam

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Supreme Court : కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? ఏపీ , బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Edible Oil Price Cut: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌! 15% తగ్గిన వంట నూనె ధరలు

Boring Job : పారిస్‌లో అసలైన సుడిగాడు ! పని చేయించుకోకుండా జీతం ఇచ్చారని కంపెనీపై కేసు.. అక్కడా రూ.33 లక్షలు వెనకేశాడు !