X

Naga Chaitanya : బంగార్రాజు మ్యూజికల్ నైట్ లో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ వైరల్ అవుతోంది.!

By : ABP Desam | Updated : 11 Jan 2022 05:47 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే సినిమాలో కొన్ని పాటలను, టీజర్ ను విడుదల చేశారు. ఇటీవల మ్యూజికల్ నైట్స్ పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేజ్ పై నాగార్జున మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మ్యూజిక్ అద్భుతంగా కుదిరిందని అనూప్ రూబెన్స్ ను నాగార్జున పొగుడుతున్న సమయంలో.. సడెన్ గా నాగచైతన్య వెనక్కి తిరిగి చూశారు. అక్కడే ఉన్న హీరోయిన్ దక్ష నగార్కర్ కూడా చైతు వైపు చూసింది. కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వింది. దీంతో చైతు సిగ్గుపడిపోయి నవ్వేశాడు. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. 'మెన్ విల్ బి మెన్' అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. 

సంబంధిత వీడియోలు

Changes in WI tour of IND: సిరీస్ షెడ్యూల్ లో ఈ మార్పులు| Cricket

Changes in WI tour of IND: సిరీస్ షెడ్యూల్ లో ఈ మార్పులు| Cricket

Minister Harish Rao at Mucchintal: చినజీయర్ ఆశ్రమానికి హరీష్ రావు..

Minister Harish Rao at Mucchintal: చినజీయర్ ఆశ్రమానికి హరీష్ రావు..

Lady Acts Brave, Saves Husband: హత్యాయత్నం నుంచి భర్తను కాపాడిన భార్య ..

Lady Acts Brave, Saves Husband: హత్యాయత్నం నుంచి భర్తను కాపాడిన భార్య ..

Jai Bhim at Oscars: 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య ‘జై భీమ్’

Jai Bhim at Oscars: 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య ‘జై భీమ్’

Allu Arjun in another Pan India Flick: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ సినిమా ఏంటి?

Allu Arjun in another Pan India Flick: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ సినిమా ఏంటి?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Kodali Nani : కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సవాల్ !

Kodali Nani : కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సవాల్ !

Economic Survey 2022: నిజంగా.. ఎకనామిక్‌ సర్వే అంత ముఖ్యమా? బడ్జెట్‌కే మార్గనిర్దేశం చేస్తుందా ఇది!!

Economic Survey 2022: నిజంగా.. ఎకనామిక్‌ సర్వే అంత ముఖ్యమా? బడ్జెట్‌కే మార్గనిర్దేశం చేస్తుందా ఇది!!

Mahesh Babu: ప్రేమికుల రోజున మహేష్ అభిమానులకు తమన్ సంగీత కానుక!

Mahesh Babu: ప్రేమికుల రోజున మహేష్ అభిమానులకు తమన్ సంగీత కానుక!

AP Employees Samme : ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !

AP Employees Samme :   ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !