అన్వేషించండి
Munugode Bypoll Results Effect on BJP| మునుగోడు ఫలితంతో కమలం జోరుకు బ్రేక్ పడిందా..? | ABP Desam
హోరాహోరిగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో... బీజేపీ ఓడిపోయింది. TRS కు ప్రత్యామ్నాం తామే అని చెప్పుకుంటున్న BJP కి ఈ ఫలితాలు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. సాధారణ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న తరుణంలో.. ఈ ఎన్నికలు బీజేపీ స్పీడ్ కు బ్రేక్ వేశాయా..? ఈ రిజల్ట్ తో BJPలోకి జంప్ అవాలనుకునే లీడర్లు వెనకడుగు వేస్తారా..? అన్నది ఈ వీడియోలో చూద్దాం..!
ఇండియా
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















