అన్వేషించండి
Advertisement
Mother and Daughter Lost Life| పోలీసుల నిర్లక్ష్యంపై Chintamaneni Prabhakar ఆగ్రహం | DNN |ABP Desam
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఎస్ఐ తమ విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించాడంటూ మనస్తాపం చెందిన తల్లీ కుమార్తెలు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యం చేయగా వారిద్దరూ చికిత్స తీసుకుంటూ మృతి చెందటం ఉద్రిక్తతకు కారణమైంది.
ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యం కారణమంటూ బంధువులు నిరసనలు చేపట్టారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కూడా వీరికి మద్దతు తెలుపుతూ..ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
మాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహం
Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP Desam
Pir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desam
అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion