అన్వేషించండి
MLC Madhav Meets Pawan Kalyan |Vizag Novotel లో జనసేనానిని కలిసిన మ్మెల్సీ మాధవ్ | ABP
జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. నోవాటెల్ లో ఉన్న జనసేనానిని కలిసిన మాధవ్ .. అరెస్ట్ చేసిన జనసైనికులను వెంటనే విడిపించాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















