అన్వేషించండి
Micro Art: జగిత్యాల లో మైక్రో ఆర్టిస్ట్ నైపుణ్యం....క్రిస్టమస్ స్పెషల్ ఆర్ట్
జగిత్యాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్ తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. క్రిస్ట్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గుండు పిన్నుపై క్రిస్మస్ చెట్టు, శాంటా క్లాజ్, మంచుపర్వతాలను ఏర్పాటు చేశాడు. పదిగంటల పాటు శ్రమించి తీర్చిదిద్దిన ఈ కళారూపాలు...విగ్రహాల పొడవు 1.5ఎంఎం కాగా....వెడల్పు 2.5ఎంఎం గా ఉంది. తయారీ కోసం నైలాను దారం తో పాటు....కలర్ పెన్సిల్స్ మాత్రమే వాడినట్లు దయాకర్ తెలిపారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















