అన్వేషించండి
Advertisement
Mandous cyclone Effect| తిరుమలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం | ABP Desam
మాండూస్ తుపాన్ బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఈ తుపాన్ ప్రభావం తిరుమలపై కూడా కనిపిస్తోంది. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులకు ఓ వైపు వైపు వర్షం, మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో... భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement