అన్వేషించండి
Lower manair dam in Tiranga Colours: త్రివర్ణ వెలుగుల్లో లోయర్ మానేరు డ్యామ్
ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేళ ఎక్కడ చూసిన మూడు రంగులే కనిపిస్తున్నాయి. కరీంనగర్ పట్టణంలోని మానేరు డ్యామ్ కూడా త్రివర్ణ శోభను సంతరించుకుంది. ఈ డ్యామ్ కు భారీగా వరద నీరు రావడంతో 6 గేట్లు ఎత్తారు. అందులో రెండు రెండు గేట్లకు ఓ కలర్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాక రంగుల్లో లోయర్ మానేరు డ్యామ్ సూపర్ గా కనిపిస్తోంది.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















