అన్వేషించండి
Liger OTT Rights : లైగర్ డిజిటల్ రైట్స్ కోసం అంత ఆఫర్ చేసిందా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన టీజర్ కు మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత ఫ్యాన్స్ లో సినిమా పై expectationx భారీగా పెరిగిపోయాయి. ఈ మేరకు లైగర్ డిజిటల్ రైట్స్ కొనేందుకు ఓటీటీ ప్లాట్ ఫాంలు పోటీపడుతున్నాయి. రీసెంట్ గా సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ రూ. 60 కోట్లు ఆఫర్ చేసిందట. మరి చిత్రబృందం ఎవరికి అమ్ముతారో చూడాలి మరి!
న్యూస్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















