అన్వేషించండి
Advertisement
KTR Open Offer To Standup Comedians : బెంగళూరులో పరిస్థితిని సెటైరిక్‌గా చెప్పిన కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ స్టాండప్ కమెడియన్లు కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌లో షోలు క్యాన్సిల్ చేయబోమన్నారు. ఈ విషయం నేషనల్ హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే..? " బెంగళూరు మెట్రోలిపాలిటన్ నగరమని చెప్పుకుంటారు... అయితే అక్కడ కామెడీని మరీ ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? నాకు అర్థం కావడంలేదు ?" తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెడీని సీరియస్‌గా తీసుకోవడం అనే పదం సెటైరిక్‌గా ఉండటమే కాదు.. ఆయన వ్యాఖ్యానించినది కూడా ఇద్దరు ప్రముఖ స్టాండప్ కమెడియన్లకు ఎదురైన అనుభవాల గురించి. ఆ ఇద్దరి కామెడి పొలిటికల్‌గా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. అందుకే కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion