అన్వేషించండి
King Charles 3 బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరణ | ABP Desam
Charles 3 బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. లండన్ లోని రాయల్ రెసిడెన్స్ సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారంలో భాగంగా... చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ ను రక్షిస్తానని చార్లెస్ 3 చెప్పారు. అనంతరం.. రాజుగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకాలు చేశారు. ఈ వేడుకను చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ది గ్రేట్ కింగ్ ఆర్మీ.. God Save The King అంటూ నినదించి.. రాయల్ సెల్యూట్ చేశారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
విశాఖపట్నం
వరంగల్
క్రికెట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















