అన్వేషించండి
Kidambi Srikanth: BWF ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి..త్రుటిలో వరల్డ్ ఛాంపియన్ షిప్ మిస్..!
భారత బ్యాడ్మింటన్ హీరో కిదాంబి శ్రీకాంత్‌కు అదృష్టం కలిసిరాలేదు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను అతడు త్రుటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతడు ఓటమి పాలయ్యాడు. సింగపూర్ షట్లర్ లో కీన్ యూ చేతిలో 21-15, 22-20 తేడాతో పోరాడి ఓడాడు. రజత పతకానికే పరిమితం అయ్యాడు. మరో ఆటగాడు లక్ష్యసేన్ కాంస్య పతకం అందుకొన్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒకేసారి ఇద్దరు ఆటగాళ్లకు పతకాలు రావడం విశేషం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
అమరావతి
ఎడ్యుకేషన్
వరంగల్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















