అన్వేషించండి
Kidambi Srikanth:బీడబ్య్లూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సెమీస్ కి చేరుకున్న కిడాంబిశ్రీకాంత్
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో కిడాంబి శ్రీకాంత్ తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. సెమీస్ బెర్త్ కోసం జరిగిన పోటీలో నెదర్లాండ్స్ కు చెందిన కాలిజోపై 21-8, 21-7 తో సునాయాసంగా గెలిచి మెడల్ పక్కా చేసుకున్నాడు. కేవలం 25నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసిపోగా...ముందు నుంచి ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు కిడాంబి శ్రీకాంత్. ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడటం మొదలు పెట్టిన తర్వాత చాన్నాళ్లగా వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించటం శ్రీకాంత్ కి కలగా మిగలగా..ఈసారి తన లక్ష్యాన్ని సాధించాడు శ్రీకాంత్. తర్వాతి మ్యాచ్ ల్లోనూ మెరుగైన ప్రదర్శ చేస్తే...పతకం మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
వరంగల్
నెల్లూరు
ట్రెండింగ్ వార్తలు





















