అన్వేషించండి
Khammam Chain Snatching | ఖమ్మంలో పట్టపగలే సినిమా స్టైల్ లో దొంగతనం | ABP Desam
ఎవరితను..! దర్జాగా ఆ ఇంట్లోకి వెళుతున్నాడు. వారికి తెలిసిన వారు కావొచ్చు లే అనిపిస్తోంది కదా..! అంతా ఇలానే భావించారు. కానీ, అతడో దొంగ. పట్టపగలే ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు కాజేశాడు. ఖమ్మంలోని కమాన్ బజార్ లో ఓ ఇంట్లోకి వెళ్లిన దొంగ..ఎవరూ లేరని నిర్ధారించుకుని.. మెల్లగా మంచం దగ్గరకు వెళ్లాడు. నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కొని ఒక్కసారిగా పరుగు పెట్టాడు. మెట్ల దిగి కిందకు వచ్చేసరికి మాత్రం స్పీడ్ తగ్గించాడు. ఏం తెలియనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ విజువల్స్ సీసీటీవీ లో రికార్డయ్యాయి.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















