అన్వేషించండి
Advertisement
Khammam | పోలీసు ఉద్యోగం కోసం పోలీసులే ట్రైనింగ్ | ABP Desam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కానిస్టేబుల్ పోటీకి వెళుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం 1350 ధరఖాస్తులలో స్క్రీనింగ్ పరీక్షలో 370 మంది అభ్యర్ధులు శిక్షణకు ఎంపికయ్యారు. వీరికి కొత్తగూడెం మైనింగ్ కాలేజీలో శిక్షణ అందిస్తున్నారు. ఉచిత శిక్షణలో బాగంగా వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వ్యాయామంలో తర్ఫీదు అందిస్తూనే రాతపరీక్ష కోసం అభ్యర్థులను సిద్దం చేస్తున్నారు.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion