అన్వేషించండి
Kerala Trekker Rescued: కేరళలో కొండల్లో చిక్కుకున్న ట్రెక్కర్ ను కాపాడిన భారతసైన్యం| ABP Desam
Kerala లో కొండ అంచు చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని Indian Army విజయవంతంగా రక్షించింది. దాదాపు రెండు రోజుల తరువాత బాబు అనే Trekker ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కేరళలోని Palakkad District మలంపుజకు చెందిన Babu(23) ముగ్గురు మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారి కొండ చీలికలో ఇరుక్కుపోగా....స్నేహితుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన Indian Army Rescue Operation నిర్వహించి ఎలా కాపాడిందో మీరే చూడండి.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















