అన్వేషించండి
KCR On Water Resources in Telangana | హిమాలయాలు లేకున్నా..తెలంగాణలో నీళ్లు పొంగిపోర్లుతున్నాయి | ABP
ఏప్రిల్ 1వ తేదిన.. వేసవి కాలంలో కూడా తెలంగాణ జిల్లాలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. హిమాలయాలు పక్కన లేకున్నా నీటిని ఒడిసిపట్టుకున్నామంటే.. అది బీఆర్ఎస్ ముందుచూపేనని సీఎం కేసీఆర్ అన్నారు. అవకాశమిస్తే.. వేసవిలోనూ దేశవ్యాప్తంగా నీరు అందుబాటులో ఉండేలా చేస్తామని హామి ఇచ్చారు.
వ్యూ మోర్





















