అన్వేషించండి
Kakinada Knife Attack| కాకినాడ జిల్లాలో దేవిక హత్య కేసు వివరాలు తెలిపిన ఎస్పీ | ABP Desam
() ప్రియురాలు తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఆ అమ్మాయి కూడా పెళ్లికి నో చెప్పింది. దీంతో.. కక్ష్య పెంచుకున్న ఓ యువకుడు ఆమెను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు...గతంలోనే దేవిక, నిందితుడు సుర్యనారాయణ మధ్య సాన్నిహత్యం ఉందని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్



















