ఐపీఎల్ లో 2018 వేలంలో అమ్ముడు పోకుండా ఉన్నప్పటి నుంచి ఏనాడూ ఈ లీగ్ వైపు చూడని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, ఇప్పుడు ఈ ఏడాది మెగా వేలంలో పాల్గొనడంపై యోచిస్తున్నాడు. అయితే టెస్టు కెరీర్ నుంచి తన దృష్టిని ఐపీఎల్ మార్చదని అనిపిస్తేనే ఈ లీగ్ లో పాల్గొంటానన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. మెగా వేలంపై రీసెంట్ గా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఆసక్తి కనబర్చాడు.
#IPL #JoeRoot #England #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Adheenams handover The Sengol to PM Modi : తమిళనాడు మఠాధిపతుల ఆశీర్వాదం అందుకున్న మోదీ | ABP Desam
NITI Aayog Governing Council Meeting : ఢిల్లీ ప్రధాని మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం | ABP Desam
నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ
Chandrababu Naidu Speech At Mahanadu | కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాను..ధైర్యంగా పోరాడండి| ABP
Shubman Gill Century | కింగ్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్న ప్రిన్స్ గిల్ | ABP
YS Jagan In Delhi: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం
Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ
ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు