అన్వేషించండి
Joe Biden's Surprise Kyiv Visit |సడన్ గా ఉక్రెయిన్ లో ప్రత్యక్షమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ | ABP Desam
ఫిబ్రవరి 24 తో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మెుదలై ఏడాది గడుస్తోంది. ఈ సమయంలో... ఉక్రెయిన్ ఊహించని పరిణామం జరిగింది. ఎలాంటి ముందస్తు ఇన్ ఫర్ మేషన్ లేకుండా... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో అడుగుపెట్టారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















