అన్వేషించండి
Advertisement
Minister Rojaపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడికి యత్నించిన విజువల్స్ విడుదల చేసిన YSRCP | ABP Desam
విశాఖ పట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ నేతలపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారనే కారణంతో.. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై.. ఉద్రిక్తత నడుస్తుండగానే... నిన్న మంత్రి రోజాపై దాడి కి ప్రయత్నించిన విజువల్స్ వైసీపీ అధికారికంగా విడుదల చేసింది.
న్యూస్
తమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement