అన్వేషించండి
Janasena YuvaShakti|రణస్థలం వేదికగా Pawan Kalayan యువతకు ఏం చెప్పనున్నారు..? |DNN | ABP Desam
శ్రీకాకుళం జిల్లా రణస్థలం జనసేన భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల భారీగా కార్యకర్తలు సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధి, యువత భవిష్యత్ పై పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో... స్థానిక యువత ఏం కోరుకుంటున్నారు..? పవన్ కల్యాణ్ ఏం చెప్పబోతున్నారు.. ? వంటి అంశాలపై సభా ప్రాంగణం నుండి మా ప్రతినిధి ఆనంద్ వివరాలు అందిస్తారు..
ఇండియా
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
వ్యూ మోర్























