అన్వేషించండి
Visakhapatnam ఎయిర్ పోర్టులో వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam
విశాఖపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు..విశాఖ గర్జన... మరోవైపు పవన్ విశాఖ పర్యటన. వైజాగ్ ఎయిర్ పోర్టు లో పవన్ రాక కోసం.. జనసైనికులు కొన్ని గంటల ముందు నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే.. విశాఖ గర్జన ర్యాలీ ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న వైసీపీ నేతలు ఎయిర్ పోర్టు వద్దకు వచ్చారు. మంత్రులు జోగి రమేశ్, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైకాపా నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















