ఈ సంఘటన ఎంతో బాధాకరం. తన తండ్రి అంత్యక్రియలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ, కన్నీరుమున్నీరవుతున్న ముద్రగడ గారి కుమార్తె వీడియో ప్రస్తుతం అందరినీ కలిచివేస్తోంది. ఈ వీడియోను కూటమి నేతలు రిలీజ్ చేశారు.