అన్వేషించండి
India Vs Pakistan 2022 tickets sold out|అక్టోబర్ 23న మ్యాచ్
ప్రపచవ్యాప్తంగా India, Pakistan World cup match కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇది మరో సారి రుజువైంది. Australia వేదికగా ఈ ఏడాది జరిగే T20 ప్రపంచకప్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ match ticket విక్రయాలు గంటల్లోనే అమ్ముడుపోయాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఆధ్యాత్మికం
ప్రపంచం





















