అన్వేషించండి
కుప్పకూలిన సీడీఎస్ బిపిన్ రావత్ చాపర్..-ప్రత్యేకతలివే..!
#CDSBipinRawat #BipinRawat #Mi-17V-5Helicopter ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక హెలికాప్టర్లలో ఒకటి Mi-17V-5 రకం. ఆ హెలికాఫ్టర్‌కే ప్రమాదం జరిగింది.త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ Mi-17V-5 రకానికి చెందినది. అత్యంత సమర్థవంతమైన.. అత్యాధునికమైన హెలికాఫ్టర్లలో ఒకటి. ఈ హెలికాప్టర్ Mi-17V-5ను మీడియం-లిఫ్టర్ ఛాపర్‌గా గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్‌లలో ఒకటి. ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్‌ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి. అసలేంటి ఈ చాపర్ ప్రత్యేకత వీడియోలో చూడండి.
ఇండియా
Bihar DEO Bundles of Cash | అధికారి ఇంట్లో తనిఖీలు..నోట్ల కట్టలు చూసి షాక్ | ABP Desam
Gautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP Desam
Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP Desam
Kolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP Desam
Nita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion