అన్వేషించండి
(Source: ECI/ABP News)
Snow Leopard Spotted at Spiti Valley: మంచు చిరుతను చూసిన ఇండో టిబెట్ బోర్డర్ పోలీసులు| ABP Desam
Endangered Specie Snow Leopard(మంచు చిరుత)ను Indo Tibetan Boarder Police లు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ లోని Spiti Valley మంచు చిరుత వీడియోను తీశారు పోలీసులు. సముద్ర మట్టానికి 12వేల 500 అడుగుల ఎత్తున ఈ వీడియోను తీశారు ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీసులు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















