అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INS Vikrant Video: ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఈ విషయాలు తెలుసా?
ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత్ నిర్మిస్తోన్న తొలి స్వదేశీ విమాన వాహక నౌక. 1971లో జరిగిన యుద్ధంలో కీలకపాత్ర పోషించింది ఈ వాహక నౌక. అయితే దీన్నీ పూర్తిగా ఆధునీకరించి ఐఎన్ఎస్ విక్రాంత్ గా తిరిగి నౌకాదళంలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ విమాన వాహక నౌక ఇటీవల సముద్రంలో తొలిసారి ట్రయల్స్ చేసింది. ఈ వాహక నౌక.. 860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండియన్ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది.
న్యూస్
వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement