అన్వేషించండి
సాయంత్రం 6:30 గంటలకు లతా మంగేష్కర్ అంత్యక్రియలు
Lata Mangeshkar అంత్యక్రియలు ముంబయిలోని శివాజీ పార్క్ లో సాయంత్రం ఆరున్నర గంటలకు జరగనున్నాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ జెండాను సైతం ఫ్లాగ్ పోస్టుల మధ్య వరకు దించి ఎగురవేయనున్నారు. లతా మంగేష్కర్ కు గౌరవ సూచకంగా ఈ పని చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇండియా
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
వ్యూ మోర్





















