అన్వేషించండి
Kerala High Court on Sabarimala : అయ్యప్ప అరవణ ప్రసాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు | ABP Desam
అయ్యప్ప ప్రసాదం అరవణ పాయసం పంపిణీని వెంటనే ఆపేయాలని కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డ్(TDB) కి హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అసలు ఏమైందంటే అరవణ ప్రసాదానికి వాడుతున్న యాలకుల్లో పురుగల మందు అవశేషాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















