అన్వేషించండి
Advertisement
Karnataka’s First Floating Bridge: మాల్పె బీచ్ లో తొలి ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం | ABP Desam
Karnataka లోనే మొదటి Floating Bridge ప్రారంభమైంది. Udupi MLA Raghupathi Bhat.... Malpe Beach లో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. కనీసం 20 నుంచి 25 మంది లైఫ్ గార్డ్స్ ను ఏర్పాటు చేయాలని బ్రిడ్జి మేనేజర్స్ కు సూచించామన్నారు. బ్రిడ్జి పైకి వచ్చేవాళ్లందరూ లైఫ్ జాకెట్స్ వేసుకునేలా చూడాలన్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి వల్ల బీచ్ వద్ద టూరిజం పెరుగుతుందని ఆయన అన్నారు.
ఇండియా
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
క్రైమ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion