Desam Adugutondi: దేశం స్వాతంత్య్రం పై కంగనా సంచలన వ్యాఖ్యాలు
మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది.. ఇదేం ప్రశ్న.. స్కూల్ కు వెళ్లే చిన్న పిల్లాడు కూడా చెప్తాడు... 1947 ఆగస్టు 15 అని మీరు అనుకుంటుండొచ్చు..ఆ మాత్రం కూడా తెలీదా అని అనొచ్చు. కానీ దేశంలోనే ఓ పేరు మోసిన సెలబ్రిటీ మనకు స్వాతంత్రం 2014లో వచ్చిందని ఓ కాన్ క్లేవ్ లో అంటే.. అక్కడున్న చాలామంది చప్పట్లు కొట్టారు. 1947లో మనకు వచ్చింది భిక్ష అని 14లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆమె చెప్పిన మాట కొంత మందికి ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇస్తే.. దేశంలో చాలామంది నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది.. సాదాసీదా వ్యక్తి కాదు.. దేశంలో చాలామందికి తెలిసిన ప్రముఖ నటి..నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న నటి. దేశంలో ఉన్నత పౌరపురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్న వ్యక్తి. ఇంకా చప్పాలంటె ఆ పద్మశ్రీ పురష్కారం అందుకున్న కొద్ది సేపటికే ఆ వ్యఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై దేశం రగిలిపోతోంది. ఎంతో మంది స్వతంత్రవీరుల త్యాగాలను కంగన అగౌరవ పరిచారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
![Elon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/6027f631b47c86aadea3a1699f22f7a91739114934636310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Rahul Gandhi with Nagaland Students | మనం మైండ్ సెట్స్ ను ఇక్కడే ఆపేస్తున్నారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/80e7a64db4fa8ce2aac9eab10933973b1739093902115310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/08/e3a66b194c44440e3f77baabd00e057c1739025148906310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Arvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/08/465b460e537ca689bb063088d063d6141739024262407310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/08/1cc9968f8632a4ad2c7919e422d755641739004263767310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)