అన్వేషించండి
Bihar IAS Harjot kaur : సశక్తి బేటీ సమృద్ధి కార్యక్రమంలో బిహారీ IAS వివాదాస్పద వ్యాఖ్యలు | ABP Desam
హుందాగా ఉండాల్సిన అధికారులు కొన్ని సందర్భాల్లో నోరు జారి పరువు పోగొట్టుకుంటారు. బిహార్‌లో ఓ మహిళా IAS అధికారి ఇలానే నోరు జారి విమర్శల పాలయ్యారు. బిహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విశాఖపట్నం
క్రికెట్
విజయవాడ
ట్రెండింగ్ వార్తలు






















