అన్వేషించండి
Advertisement
Anant Ambani Radhika Merchant Pre Wedding | దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు ఇవే | ABP Desam
అపరకుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. ఏకంగా 1200కోట్ల రూపాయలు జస్ట్ ప్రీ వెడ్డింగ్ కోసమే ఖర్చుపెట్టారు. బిల్ గేట్స్, జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్ మొదలుపెట్టి హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీల వరకూ మూడు రోజుల పాటు జామ్ నగర్ జాతరలా మారిపోయింది. అసలు ప్రీ వెడ్డింగ్ కే ఇంత ఖర్చుపెడితే..ఇంక పెళ్లికి ఎంత ఖర్చు చేయనున్నారో అంబానీలకే తెలియాలి. కానీ మన దేశంలో ఇలా అత్యంత విలాసవంతంగా జరిగిన పెళ్లిళ్లు ఏంటో ఓ సారి చూద్దామా.
ఇండియా
నర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement