అన్వేషించండి
Hyderbad Book Fair: పుస్తక ప్రేమికులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తకప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఎనిమిదిరోజులుగా సందడి చేసిన 34వజాతీయ పుస్తక ప్రదర్శనశాల....ఈనెల 28వ తారీఖుతో ముగియనుంది. పాత, కొత్త ప్రచురణలతో ఈసారి లక్షలాది పుస్తకాలు కొలువుతీరగా...చూసేందుకు...కొనుక్కునేందుకు అక్షర ప్రేమికులు ఆసక్తికనబరిచారు. గతంలో కంటే ఎక్కువగానే పుస్తకాలు ఈ సారి అమ్ముడుపోయినట్లు విక్రయదారులు చెబుతున్నారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















