అన్వేషించండి
Homam In Srisailam: శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక హోమాలు| ABP Desam
కరోనా వ్యాప్తి తగ్గి అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని కోరుతూ శ్రీశైలం దేవస్థానంలో ఏడురోజుల పాటు ప్రత్యేక హోమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విశేష కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపిన ఆలయ నిర్వాహకులు.. మృత్యుంజయహోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం, శీతల హోమాలను మొదటిరోజు జరిపించారు. ప్రస్తుతానికి ఏడు రోజులపాటు ఈ హోమాలను జరిపిస్తామని అనంతరం కొంత విశ్రాంతి తర్వాత తిరిగి వారం రోజులు నిర్వహిస్తామన్నారు వేదపండితులు.
ఇండియా
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
వ్యూ మోర్





















