అన్వేషించండి
Advertisement
Hindupuram Anna Canteen: వంద రోజులు పూర్తి చేసుకున్న హిందూపురం అన్న క్యాంటీన్ | ABP Desam
ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని హిందుపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. పేద ప్రజలకు రెండు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టింది అన్నక్యాంటీన్. అది నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఐతే.. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసిన వంద రోజులు పూర్తైన సందర్భంగా ప్రత్యేక భోజనాన్ని పెట్టారు. 2 రూపాయలకే బిర్యానీ,చికెన్, గుడ్డు, ఒక స్వీటు పేద ప్రజలకు అందించారు.
తెలంగాణ
ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement