News
News
X

Tanuku నియోజకవర్గంలో అమరావతి పాదయాత్రలో హై టెన్షన్ | ABP Desam

By : ABP Desam | Updated : 12 Oct 2022 11:16 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

 తణుకు లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్ర తణుకు నరేంద్ర కూడిలికి వద్దకు వచ్చే క్రమంలో... తణుకు జేఎసీ నిరనస ర్యాలీ ఎదుటపడింది. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా జేఎసీ నేతలు.. నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా 3 రాజధానుల పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా సభ ఏర్పాటు చేసి, నిరసన తెలుపుతూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సంబంధిత వీడియోలు

KTR on Family Politics | తెలంగాణలో కుటుంబ పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam

KTR Counter to PM MODI | Adani తప్పులు బయటపడితే అది దేశం మీదనా దాడి..? | ABP Desam

AGENT Release Date Announcement | ఏజెంట్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్ ఐంది | Akhil Akkineni|ABP Desam

Singer Vani Jairam Death | లెజెండరీ సింగర్ వాణీ జయరాం ఇకలేరు.. శోకసంద్రంలో అభిమానులు | ABP Desam

CM KCR With Governor Tamilsai | చాన్నాళ్ల తరువాత ఎదుటపడిన కేసీఆర్- తమిళసై | ABP Desam

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!