అన్వేషించండి
Harish Rao on AP Govt | ఆంధ్రప్రదేశ్ లో పాలనపై మరోసారి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు | ABP Desam
ఆంధ్రప్రదేశ్ గురించి తాము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. అడిగినదానికి సమాధానం చెప్పలేకే.. అక్కడి నేతలు కొందరు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. సిద్దిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఏపీ లీడర్లపై మరోసారి విమర్శలు గుప్పించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















