సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడిపందేలు, గుండాట, పేకాట, తీన్ పత్తి వంటి అనేక రకాల జూదక్రీడలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. గుడివాడలో అయితే దీని కోసం భారీ సెట్టింగులనే వేశారు. లైటింగ్, మైక్ సెట్లు, పాటలు, ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేశారు. మైకులో ప్రకటనలు జారీ చేసి మరీ జూదప్రియులను ఆహ్వానించారు. ఎంట్రీ ఫీజు కూడా వసూలు చేసినట్టు తెలుస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా పందేల రాయుళ్లు 3 రోజుల పాటు పండగ చేసుకున్నారు.
#Gudiwada #Sankranthi2022 #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Gyanvapi Mosque Case:సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేసిన సుప్రీం| ABP Desam
Breaking News: Disha Case:దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో Supreme Court కీలకఆదేశాలు|ABP Desam
MLC Uday Babu Driver suspicious death:ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ అనుమానాస్పద మృతి|ABP Desam
Narasaraopet Tragedy: అనుకోని ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది|Palnadu| ABP Desam
KCR National Political Tour:జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ దృష్టి|ABP Desam
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!