అన్వేషించండి
Gudivada Fight| TDP Vs YSRCP | గుడివాడలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ ABP Desam
గుడివాడలో ఆదివారం రాత్రి టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద వాగ్వాదం నెలకొంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంపేస్తామని వైసీపీ నేత మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
న్యూస్
జాబ్స్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















