అన్వేషించండి
Breaking News| Governer Tamilsai on Sharmila Arrest|షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళసై ఆందోళన|ABP Desam
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా స్పందించారు. వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూస్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















