అన్వేషించండి
Advertisement
Gopichand: తిరుపతిలో జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 9 వ తేదీ వరకు జరగనున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం.... ఇందిరా మైదానంలో అట్టహాసంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి 42 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. కార్యక్రమానికి హాజరైన జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్... క్రీడా పోటీలకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వడం విశేషమన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ జాతీయ పోటీలు తోడ్పడతాయన్నారు. క్రీడాకారులందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
తిరుపతి
మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement