అన్వేషించండి
Advertisement
GO 35|జీవో 35 పై ధియేటర్ల యజమానుల గందరగోళం..
ఎపీలో సినిమా టిక్కెట్ దరల పై వివాదం నెలకొంది.టిక్కెట్ దరల పై ప్రభుత్వం జీవో 35 ను జారీ చేయటం ఆ తరువాత కోర్టు జీవో ను రద్దు చేసింది. అయితే టి్కెట్ దరల పై ఇంకా స్పష్టత లేదు..ప్రస్తుతానికి దియేటర్ యజమానులే టిక్కెట్ ను విక్రయిస్తున్నారు.ఇంకో వైపున కొత్త సినిమాల సందడి ఆరంభం కావటంతో ప్రభుత్వం కూడ సీరియస్ గా స్పందించింది.జీవో 35 రద్దు పై కోర్టుకు వెళ్ళిన దియేటర్లకు మాత్రమే వర్తించదని,మిగిలిన దియేటర్లు పై జీవో అమలు చేస్తామంటున్నారు.దీని పై ఫిలిం ఛాంబర్ కూడ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion