అన్వేషించండి
Advertisement
Ghulam Nabi Azad Resign: కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా | ABP Desam
కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అగ్రనేత గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఈ రోజు రాజీనామా చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన జీ-23 గ్రూప్ కు హెడ్ గా వ్యవహరించారు.. ఆజాద్. దీంతో.. ఈయన రాజ్యసభ కాలం ముగియడంతో.. కాంగ్రెస్ మళ్లీ నామినేట్ చేయలేదు. అప్పటి నుంచే.. కాంగ్రెస్ తో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు.
తెలంగాణ
పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement