అన్వేషించండి
Farmers Cricket match in Adilabad| ఆసక్తికరంగా సాగిన రైతన్నల క్రికెట్ టోర్నీ
హలం పట్టే రైతులు bat పట్టారు...రణరంగాన్ని తలపించే cricket యుద్ధ భూమిలో తలపాగా కట్టుకుని... ధోతి కట్టుకుని రంగంలోకి దిగారు. బ్యాట్ తో sixer కొట్టారు. గాల్లో తేలుతున్న బంతిని పట్టుకోవటానికి కొంత మంది రైతులు fielder గా పరుగులు పెట్టారు.ఎక్కడా ఇదంతా అనుకుంటున్నారా... ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన రైతులు అందరిని ఆకట్టుకున్నారు. తమకూ ఆనందాన్ని కల్గించిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆట ఆడటానికి సరిహద్దుల్లో ఉన్న Maharastra నుంచి కొంత మంది రైతులు రావటం విశేషం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
ఇండియా
ట్రెండింగ్





















