అన్వేషించండి
Advertisement
Dressing Room Tales | #EP3: వివాదాలు, సూసైడ్ ఆలోచనలు, మద్యానికి బానిస... ఎలా బయటపడ్డాడు..? | ABP
అది 2019... ఉత్తరప్రదేశ్ లోని మీరట్-హరిద్వార్ హైవే. తన ఇంటి వద్ద నుంచి కారులో బయల్దేరిన ఆ క్రికెటర్... తనతో పాటు రివాల్వర్ క్యారీ చేస్తున్నాడు. చచ్చిపోదామనుకున్నాడు. కానీ ఒక్కసారిగా ఆగాడు. అతణ్ని ఆపిందెవరు....? అసలు సూసైడ్ చేసుకునేంత కష్టం అతనికి ఏమొచ్చింది..? అంతకు 11 ఏళ్ల క్రితం టీమిండియా హీరోగా ప్రశంసలు అందుకున్న అతను.... ఈ సిట్యుయేషన్ లోకి ఎలా వచ్చాడు....? ఇవాళ్టి డ్రెస్సింగ్ రూం టేల్స్ ఎపిసోడ్ మూడో ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion